హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానిస్తోంది: ఖర్గే

మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానిస్తోందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శించారు. ఈసీ అరాచకాలను దేశం మొత్తం ప్రచారం చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు లొంగేది లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలదోస్తున్నారని మండిపడ్డారు. విపక్ష పార్టీలు ఐక్య పోరాటానికి సిద్ధమయ్యారని ఖర్గే వెల్లడించారు.