హైదరాబాద్: 28°C
వార్తలు

డిప్యూటీ సీఎంను కలిసిన నేతలు

BHNG: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను రామన్నపేట కాంగ్రెస్ నాయకులు బుధవారం హైదరాబాద్‌లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పున్న జగన్‌మోహన్, మార్కెట్ వైస్ ఛైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ పాల్గొన్నారు.