BHNG: ఆత్మకూరు(ఎం) మండలంలోని సర్వపెల్లి, వర్టూరు చెరువుల నుంచి జేసీబీలు, టిప్పర్లతో రాత్రివేళల్లో మట్టి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాటపల్లి బట్టీలకు మట్టిని తరలిస్తూ టిప్పర్‌కు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు అనుమతులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
చెరువుల మట్టి అక్రమ తరలింపుపై ఆరోపణలు


