సీబీఐ అధికారులకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐకి చెందిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. మాజీ IRS అధికారికి సంబంధించిన కేసులో వాస్తవాలను దాచిపెట్టి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ధర్మాసనం నిర్ధారించింది. న్యాయస్థానం ఆదేశాలతో వీరిపై పోలీసులు BNS సెక్షన్ 191, 193, 209 కింద కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
వార్తలు
సీబీఐ అధికారులపై క్రిమినల్ చర్యలకు హైకోర్టు ఆదేశం


