హైదరాబాద్: 28°C
వార్తలు

ఈసీ నియామకాలపై భిన్న తీర్పులను పరిశీలిస్తాం: సుప్రీం

ఈసీ నియామకాలపై భిన్న తీర్పులను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. సెప్టెంబర్ 23న ఈసీల నియామకాలపై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ విభిన్న తీర్పులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2023లో ఈసీల ఎంపికపై తెచ్చిన చట్టం విషయంలో ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఈ పిటిషన్‌ను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.