హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్‌పై స్టాలిన్ విమర్శలు

SIR ప్రక్రియపై ఢిల్లీలో గళమెత్తుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై డీఎంకే అధినేత స్టాలిన్ విమర్శలు గుప్పించారు. తమిళనాడు SIR ప్రక్రియపై రాహుల్ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. ఉత్తరాది రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లోని పరిణామాలపై రచ్చే చేసే ఆయన.. తమిళనాడు విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇది ద్వంద్వ నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు.