హైదరాబాద్: 28°C
వార్తలు

నిరసనలు.. జ్ఞానేశ్ కుమార్ కీలక నిర్ణయం

తను రాజీనామా చేయాలని కోరుతూ ప్రతిపక్షాలు నిరసన చేస్తున్న వేళ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అధికారిక పర్యటనలను వాయిదా వేసుకున్నారు. అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడిందని.. త్వరలోనే తదుపతి షెడ్యూల్ వివరాలు తెలుపుతామి ఈసీ వర్గాలు చెప్పాయి. షెడ్యూల్ ప్రకారం ఆయన ఇవాళ, రేపు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, బస్తర, కవర్ధా ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది.