AP: విశాఖ ఐఐఎంలో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రారంభమైంది. సమ్మిట్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరై ప్రారంభించారు. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎంపీలు హాజరయ్యారు. సదస్సులో MSME పాలసీ 4.0, ప్రభుత్వ రాయితీలు, రుణ సదుపాయాలపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పిస్తున్నారు.
వార్తలు
IIMలో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రారంభం


