హైదరాబాద్: 28°C
వార్తలు

దేశాభివృద్ధిని ఎవరూ ఆపలేరు: మోదీ

భారత్ అభివృద్ధి దిశలో పరుగులు పెడుతోందని.. ఎవరూ దాన్ని ఆపలేదని ప్రధాని మోదీ తెలిపారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమించిందని పేర్కొన్నారు. దేశ భద్రతకు ముప్పు వస్తే ప్రతిఘటన ఎలా ఉంటుందో వారి చూపించామని చెప్పారు.