సమస్యలు వస్తూనే ఉంటాయని.. పరిష్కారం కూడా దాని వెంటే ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచమంతా ఇప్పుడు మన దేశ పైలట్ స్మిత్‌పైనే చర్చ జరుగుతోందని చెప్పారు. భారతీయ పైలట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని వెల్లడించారు. అలాగే ఒకరోజు భారత్ తయారీ విమానంపై ప్రపంచమంతా మాట్లాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే పరిస్థితి ఎంతో దూరం లేదన్నారు.
వార్తలు
ఇప్పుడు స్మిత్.. ఒకరోజు భారత్ విమానం: మోదీ


