కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ లో పలువురు ఎంపీలు పేర్లు కూడా ఉన్నాయి. అనుమతి లేకుండా ఆకాశవాణి కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించారన్న ఆరోపణలపై అందిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఈసీ కార్యాలయానికి విపక్షాలు నిన్న ర్యాలీ చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
రాహుల్, ప్రియాంక గాంధీపై ఎఫ్ఐఆర్


