తన భవిష్యత్తు ఏమిటో తనెప్పుడూ ఆలోచించుకోలేదని ప్రధాని మోదీ తెలిపారు. వ్యక్తిగత ఆశయం కోసం కాకుండా.. ఒక లక్ష్యం కోసం జీవితం గడపాలనేదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందన్నారు. దేశాభివృద్ధికి ఇదే మంచి సమయమని.. నూతన చరిత్ర లిఖించే సమయం ఆసన్నమైందని వెల్లడించారు. అన్ని రంగాల్లో నూతన ఆవిష్కరణలకు ఇదే సమయమని చెప్పారు
వార్తలు
నూతన చరిత్ర లిఖించే సమయం ఆసన్నమైంది: మోదీ


