ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు కొన్ని విమర్శలు వస్తూనే ఉంటాయని ప్రధాని మోదీ తెలిపారు. వాటిని పట్టించుకుంటే ముందుకు వెళ్లలేమన్నారు. తనను వ్యక్తిగతంగా విమర్శిస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పారు. రాజకీయంగా తనను బలోపేతం చేసేది కూడా ప్రత్యర్థులేనని.. వారు ఎంతగా విమర్శలు చేస్తే అంతగా ఆలోచిస్తానని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించి తీరుతామని వెల్లడించారు.
వార్తలు
2047 నాటికి వికసిత్ భారత్ సాధించి తీరుతాం: మోదీ


