హైదరాబాద్: 28°C
వార్తలు

నిరంతరం విద్యార్ధిగానే ఆలోచిస్తా: మోదీ

తన 25 ఏళ్ల సుదీర్ఘకాల ప్రజాసేవకు ఎంతోమంది మద్దతుగా నిలిచారని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రజలు, అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు తనకు తోడుగా నిలిచారని చెప్పారు. తను నిరంతరం విద్యార్థిగానే ఆలోచిస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపనతోనే ఉంటానని పేర్కొన్నారు. తనతో పాటు దేశ ప్రజలంతా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తుంటానన్నారు.