SRD : అమీన్‌పూర్ పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యమని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గండిగూడెం ప్రభుత్వ పాఠశాలలో రూ.20 కోట్లతో అదనపు తరగతి గదులు, సుల్తాన్‌పూర్‌లో రూ.49.50 కోట్లతో క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు.
వార్తలు
'రూ.74.50 కోట్లతో క్యూర్ అర్బన్ పాఠశాలలు'


