గుజరాత్ గిర్ సోమ్‌నాథ్ పరిధిలోని సావ్ని గ్రామంలో ప్రమాదవశాత్తు చిరుత బావిలో పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన వెరావల్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి చిరుతను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం దానిని దగ్గరలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
బావిలో పడిన చిరుత.. రక్షించిన అధికారులు


