రాష్ట్రంలోని మఠాలు, స్వామీజీలు, పంచపీఠాల స్వామీజీల పట్ల అపారమైన గౌరవం ఉందని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తెలిపారు. వారిని ఉద్దేశించి ఎప్పుడు అగౌరవంగా మాట్లాడలేదని పేర్కొన్నారు. ప్రజలతో పాటు తమను రక్షించి, సేవించండి, తాము కూడా సాయం చేస్తామని మాత్రమే అన్నట్లు చెప్పారు. హిందూ మతంపై తను అపారమైన విశ్వాసం ఉందని తెలిపారు. మతం ద్వారా ప్రపంచానికి శాంతి చేకూరాలనే కోరుకుంటానన్నారు.
వార్తలు
వారి పట్ల అపారమైన గౌరవం ఉంది: సీఎం


