పాలనలో ప్రధాని మోదీ 25 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. 2001 OCT 7న తొలిసారిగా గుజరాత్ CM అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలతో దేశ రాజధాని ఢిల్లీ బాట పట్టారు. కేంద్రంలోనూ హవా కొనసాగించి వరుసగా 3వ సారి PM అయ్యారు. తన హయాంలో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామాలయ నిర్మాణం, పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, GST వంటి నిర్ణయాలతోపాటు ఎన్నో పథకాలు ప్రారంభించారు.
వార్తలు
హ్యాట్సాఫ్.. మోదీ పాలనకు 25 ఏళ్లు


