హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం ఆఫీసులో సీబీఐ సోదాలు

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆఫీసులో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలపై సీఎం X వేదికగా స్పందించారు. చండీగఢ్‌తో పాటు పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న తన ఆఫీసులు, ఇళ్లతో పాటు ఓఎస్డీ రాజ్‌బీర్ సింగ్ ఘమన్ నివాసంలోనూ సోదాలు నిర్వహించారని సీఎం వెల్లడించారు. ఈ తనిఖీలు రాజకీయ కక్షలో భాగంగా తనపై బురద జల్లడానకి బీజేపీ ఇలా చేస్తుందని ఆరోపించారు.