బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు, రిగ్గింగ్ పాఠ్యపుస్తకంలో రాసినంత పక్కాగా జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. సీఈసీ జ్ఞానేశ్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని తెలిపింది. ఇందుకు బాధ్యుడైన కీలు బొమ్మ వైదొలగాలని డిమాండ్ చేసింది. కీలుబొమ్మను ఆడిస్తున్న ఆ ఇద్దరు జవాబు చెప్పాలంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తన పోస్టులో సీఈసీ జ్ఞానేశ్, PM మోదీ, అమిత్‌షాలను ఉద్దేశించి అన్నారు.
వార్తలు
జ్ఞానేశ్ కనుసన్నల్లో పక్కాగా రిగ్గింగ్: కాంగ్రెస్


