హైదరాబాద్: 28°C
వార్తలు

ఆఫీసర్‌నంటూ ఆప్‌ నేతను పెళ్లాడి.. ఆ తర్వాత..

ప్రభుత్వ అధికారినంటూ ఆప్ మాజీ జాయింట్ సెక్రటరీ అమరిందర్ సింగ్‌ను నమ్మించి పెళ్లి చేసుకున్న మన్విందర్ కౌర్.. నగలు, విలువైన వస్తువులతో పరారైంది. ఆమెకు ఇదివరకే పెళ్లయి విడాకులు, 18 ఏళ్ల కుమారుడు ఉన్నట్లు తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితురాలితో పాటు ఆరుగురిపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.