హైదరాబాద్: 28°C
వార్తలు

మళ్లీ వణుకుపుట్టిస్తున్న 'బర్డ్ ఫ్లూ'

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి అనంతపురం జిల్లాకు దిగుమతి చేసుకున్న కోళ్లలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ సోకడంతో కేవలం కొన్ని రోజుల్లోనే 2,500 కోళ్లు మృతి చెందాయి. ఈ ఘటనతో పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.