TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ సన్నాహక సమావేశ ఆహ్వాన పత్రికలో పేరు ముద్రించకపోవడం, వేదికపైకి ఆహ్వానించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
వార్తలు
BRSకు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా


