హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: కపిల్ దేవ్

భారత క్రికెట్ చరిత్రను పూర్తిగా మార్చివేసి, మన దేశానికి మొట్టమొదటిసారిగా ప్రపంచ కప్ అందించాడు లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి ఆల్ రౌండర్‌గా ఎదిగిన తీరు, ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, పట్టుదలతో పోరాడితే అసాధ్యమైన విజయాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు అని అతడి ప్రయాణం మనకు నేర్పుతుంది.