ఢిల్లీలో డీసీపీగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారి వివేక్ భగత్ తన ప్రమోషన్‌ను నిలిపివేయాలని కోరుతూ సీపీకి లేఖ రాశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన సందర్భంగా తనపై 'కాక్రోచ్ జనతాపార్టీ' చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై క్రైమ్ బ్రాంచ్ విచారణ పెండింగ్‌లో ఉన్నందున, విచారణ పూర్తయ్యే వరకు ఉత్తర్వులు వాయిదా వేయాలని ఆయన కోరడం గమనార్హం.
వార్తలు
కమిషనర్‌కు లేఖ రాసిన వివేక్ భగత్


