ప్రస్తుతం ఎల్‌నినో గతంలో నమోదైన అత్యంత తీవ్రమైన ఎల్‌నినోలను మించి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరువు, భారీ వర్షాలు, వరదలు, వేడి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుత ఎల్‌నినో 1877 నాటి రికార్డును అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2027ను రికార్డుల్లోనే అత్యంత వేడి సంవత్సరంగా మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
వార్తలు
అత్యంత వేడి సంవత్సరంగా 2027..?


