KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు స్టేజి వద్ద జాతీయ రహదారి దాటేందుకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ చిత్రా మిశ్రాకు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ మంగళవారం రాత్రి అధికారులతో సమీక్షించారు. క్రాసింగ్ వద్ద రెండు వైపులా ర్యాంపుల నిర్మాణం చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని NH-563 ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్‌ను ఆదేశించారు.
వార్తలు
కొత్తగట్టు స్టేజి వద్ద ర్యాంపుల నిర్మాణానికి కలెక్టర్ ఆదేశం


