JGL: ధర్మపురి పట్టణంలో సీజనల్ విషజ్వరాల నేపథ్యంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ముందస్తు పారిశుధ్య చర్యలు చేపడుతున్నట్లు ఛైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి తెలిపారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఫాగింగ్, దోమల నివారణ మందుల స్ప్రేయింగ్, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి చర్యలు చేపట్టారు.
వార్తలు
సీజనల్ వ్యాధుల నివారణకు మున్సిపాలిటీ చర్యలు


