హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ, ప్రియాంక అరెస్ట్

ఢిల్లీలో ఆకాశవాణి భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 8 గంటల నుంచి నిరసన చేస్తున్న ఇండి కూటమి నేతలు సీఈసీని కలిసేందుకు యత్నించగా.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక సహా ఇండి కూటమి ఎంపీలను అరెస్ట్ చేసి బస్సులో తరలిస్తున్నారు. SIR రద్దు, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.