SRCL: జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ వైద్యాధికారులు, సూపర్‌వైజర్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మాతా శిశు ఆరోగ్యం, మధుమేహం, రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, సీజనల్ వ్యాధుల నివారణ, క్షయ నియంత్రణ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవలపై సమీక్షించారు.
వార్తలు
వైద్య ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష


