హైదరాబాద్: 28°C
వార్తలు

అంగరలో వైసీపీ షాక్.. టీడీపీలో చేరికలు

కోనసీమ: కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం మండపేటలో టీడీపీ నాయకుడు సూరంపూడి రమణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.