ప్రకాశం: బల్లికురవ మండలం వైదన గ్రామంలో మంగళవారం సాయంత్రం పోలీసులు ఆకస్మికంగా కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సంతమాగులూరు సీఐ ఆధ్వర్యంలో బల్లికురవ ఎస్సై, సర్కిల్ సిబ్బంది కలిసి కాలనీల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. మత్తు పదార్థాల ఏరివేతే లక్ష్యంగా సాగిన ఈ తనిఖీల అనంతరం, పోలీసులు కాలనీవాసులకు మత్తు పదార్థాల దుష్పరిణామాలు, సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
వార్తలు
వైదనలో కార్డాన్ సెర్చ్


