KRNL: ఆదోనిలో అరుంజ్యోతి నగర్, రామజల రోడ్ పరిసరాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తామని మున్సిపల్ కమిషనర్ నాయిమ్ హామీ ఇచ్చారు. డ్రైనేజీ, కాలువలు, తాగునీటి పైప్‌లైన్లు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాల సమస్యలను కూటమి నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
వార్తలు
కాలనీల అభివృద్ధిపై కమిషనర్ హామీ


