రాజస్థాన్ రోడ్డు ప్రమాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఫలోదీ ఘటనను సుప్రీం సుమోటోగా స్వీకరించింది. జాతీయ రహదారులపై ఆగివున్న వాహనాల గుర్తింపుపై న్యాయస్థానం ప్రశ్నించింది. హైవేలపై ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ సిస్టమ్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది.
వార్తలు
రాజస్థాన్ రోడ్డు ప్రమాదంపై సుప్రీం విచారణ


