PDPL: జిల్లా ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువుకు అరుదైన మోకాలి శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డా. శ్రీధర్ మంగళవారం తెలిపారు. పాలకుర్తి మండలంకు చెందిన శిశువుకు లక్ష మందిలో ఒకరికి సంభవించే ఎముకల సంబంధ సమస్య వచ్చినట్లు ఆయన వివరించారు. పిల్లల, ఎముకల సంబంధ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించాలని తెలిపారు.
వార్తలు
శిశువుకు మోకాలి ఆపరేషన్ విజయవంతం


