భారత వాయుసేనకు నూతన చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. ఆయన భారతీయ వాయుసేనలో స్వదేశీ LCA తేజస్, ఇతర స్వదేశీ విమాన ప్రాజెక్టులను ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందారు. ఆయనకు 3,500 గంటలకు పైగా విమాన ప్రయాణ అనుభవం ఉంది. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అక్టోబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. అదేరోజు మధ్యాహ్నం నుంచి అశుతోష్ బాధ్యతలు స్వీకరిస్తారు.
వార్తలు
వాయుసేన నూతన చీఫ్‌గా అశుతోష్ దీక్షిత్


