KRNL: దసరా బన్నీ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసులు మంగళవారం రాత్రి సూచించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సులువాయి గ్రామంలో ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి, హొలగుంద ఎస్సై దిలీప్‌కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు.
వార్తలు
'దసరా బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి'


