25 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా పనిచేస్తున్న మోదీకి కేంద్ర కేబినెట్ అభినందనలు తెలిపింది. 2027 అక్టోబర్ 7 నుంచి గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా.. నిరంతరం సేవలు అందిస్తున్నారంటూ కేబినెట్ తీర్మానం చేసింది. మోదీ పాలన భారతీయ ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనమని తెలిపింది. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి దేశాధినేతగా.. నిరంతరం సేవలు అందిస్తున్నారంటూ మంత్రివర్గ సహచరులు కొనియాడారు.
వార్తలు
మోదీకి కేంద్ర కేబినెట్ అభినందనలు


