హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్‌పై కిరణ్‌ రిజిజు విమర్శలు

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష నేతలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. 2014 నుంచి ఇదే డ్రామా కొనసాగుతోందని విమర్శించారు. ఇకనైనా ఆ డ్రామాలు ఆపాలని ఎద్దేవా చేశారు.