NDL: బేతంచర్ల పట్టణంలో డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొని, పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. స్థానిక సమస్యలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, పట్టణ అభివృద్ధి అంశాలపై నాయకులతో చర్చించారు.
వార్తలు
బేతంచర్లలో మాజీ ఎమ్మెల్యే పర్యటన


