WNP: జిల్లాలో ఖరీఫ్ 2026–27 సీజన్‌కు నిబంధనల ప్రకారం బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన రైస్ మిల్లర్లకే వరి ధాన్యం కేటాయిస్తామని అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో 43 నాన్ డిఫాల్టర్ మిల్లులకు కేటాయింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వార్తలు
గ్యారంటీ సమర్పించిన మిల్లర్లకే ధాన్యం కేటాయింపు


