దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఏపీ, టీజీ, కర్ణాటక, తమిళనాడు, కేరళంలో సోదాలు నిర్వహించింది. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలు, కేవైసీ పత్రాలు సమకూరుస్తున్న 100 మందికిపైగా నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి మ్యూల్ ఖాతాల డెబిట్ కార్డులు, పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్‌పై HYDకి తరలిస్తున్నారు.
వార్తలు
సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్


