హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సునీత అగర్వాల్, జస్టిస్ దేవేంద్రకుమార్, జస్టిస్ అపరేష్ కుమార్‌సింగ్ పదొన్నతి పొందిన విషయం తెలిసిందే. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సమక్షంలో ఇవాళ ముగ్గురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. తాజా నియామకాలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది.