హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.10 వేల కోట్లతో చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి నిధి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్ అథారిటీ (ITLA) ఏర్పాటుకు ఆమోదం లభించింది.