హైదరాబాద్: 28°C
వార్తలు

ఏపీఎస్పీడీసీఎల్‌లో కారుణ్య నియామకాలు

APSPDCL పరిధిలో ఉద్యోగుల కారుణ్య నియామకాలు చేపట్టారు. 46 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి గొట్టిపాటి రవి అందించారు. 490 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. 3 నెలలకు ఒకసారి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాత పరీక్షల ద్వారా 629 AE పోస్టుల భర్తీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.