ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జాయింట్ డైరెక్టర్ స్వపన్ బోస్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో పోరాడుతూ తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు. ఆయన అకాల మరణం పట్ల ఈడీ తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. నిబద్ధత, అంకితభావం, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన సమర్థవంతమైన అధికారిగా ఆయన తన సేవలందించారని ఈడీ అధికారిక ప్రకటనలో కొనియాడింది.
వార్తలు
ఈడీ జాయింట్ డైరెక్టర్ కన్నుమూత


