అన్నమయ్య: రాయచోటి మున్సిపాలిటీ 32వ వార్డులో వైఎస్సార్‌సీపీలో వివిధ పదవులు పొందిన వారికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది, వెన్నెముక అన్నారు. ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
పార్టీకి కార్యకర్తలే బలమైన పునాది: శ్రీకాంత్‌రెడ్డి


