హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ నేత స్వతంత్ర భరద్వాజ్‌కు బెయిల్

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా విద్యార్థి కార్యకర్త తండ్రిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో బీజేపీ నేత స్వతంత్ర భరద్వాజ్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత నెల మధ్యంతర బెయిల్ రాగా.. తాజాగా ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి  సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదని, అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతు విధించింది.