హైదరాబాద్: 28°C
వార్తలు

ఒకే దేశం ఒకే ఎన్నికపై దీప్కే కీలక వ్యాఖ్యలు

ఒకే దేశం-ఒకే ఎన్నికపై సీజేపీ అధినేత అభిజిత్ దిప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఒక నినాదం మాత్రమేనని వెల్లడించారు. ఈ నినాదం వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరని పేర్కొన్నారు. ఈ ఎన్నిక వాస్తవ రూపం దాల్చడం కష్టమని తెలిపారు. కేవలం ఒక రాజకీయ నినాదంగానే మిగిలిపోతుందని జోస్యం చెప్పారు.