హైదరాబాద్: 28°C
వార్తలు

'స్త్రీ శక్తి'లో చారిత్రాత్మక మైలురాయి

AP: రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'స్త్రీ శక్తి' (ఉచిత బస్సు ప్రయాణ పథకం) మహిళా సాధికారత దిశగా చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. 100 కోట్ల ఉచిత ప్రయాణాలు.. రూ.3,500 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ తెలిపింది. దీంతో RTC సిబ్బందికి ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అభినందనలు తెలిపారు.